About Ayurveda

Social Share

ఆయుర్వేదం…. స్వల్ప వివరణ…..

చిట్కాలతో చిన్న చిన్న అనారోగ్యాలను నివారించవచ్చు. కానీ, అల్సర్, సైనస్ , ఆస్ధమా  మొదలగు వ్యాధుల విషయంలోనే కాక, అనేక రకాల వ్యాధులలో చిట్కాల ప్రభావం తాత్కాలికంగానే పనిచేస్తుంది.

ఉదా: కడుపుబ్బరం, గ్యాస్ ల విషయంలో వాము+ఉప్పు వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం కొందరిలో లభిస్తుంది. మరి శాశ్వత పరిష్కారం అనేది చిట్కాలతో సాధ్యం కాదు. అనేక వ్యాధుల విషయంలో ఈ విధంగానే వుంటుంది.

శాశ్వత నివారణ కావాలంటే doctor ను సంప్రదించడం తప్పనిసరి. ఏవరికి వారు medicines తయారుచేసుకోవడం సాధ్యం కాదు. ఆయుర్వేదం అంటే కేవలం home remedies మాత్రమే కాదు.

ఆయుర్వేదం అంటే home remedies అని, ఏవో నాలుగు మొక్కలు తీసుకొచ్చి నూరుకునేవనీ, ఎవరికి వారు తయారు చేసుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో వుంది. ఇది పూర్తిగా పొరపాటు.
మంచి అవగాహన వున్న ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఒౌషధాలను తయారు చెయ్యగలరు.

వంకాయ, కంద, చేమ దుంప, బంగాళ దుంప (ఆలుగడ్డ, ఉర్ల గడ్డ ) మొదలగు కూరగాయలు వండకుండా తింటే ఏలా వుంటాయి? కూర చేసుకుని తింటే…..?
ఆయుర్వేద ఒౌషధాలలో ఉపయోగించే మూలికలు మరియు ఇతర ధాతు విశేషాల విషయంలో కూడా ఇలాగే వుంటుందని గమనించగలరు.

కేవలం మొక్కల/చెట్ల ఆకులు, వేర్లు, కాండము, పూలు, కాయలు, విత్తనాలు మాత్రమే కాదు, అనేక రకాలైన గనులలో లభించే ధాతు విశేషాలు, మేలిమి లోహ పదార్ధాలు, విలువైన రత్నాలు కూడా ఆయుర్వేద ఒౌషధాలలో వాడడం జరుగుతుంది. వీటిని శాస్త్రీయ పద్దతిని అనుసరించి శుద్ధి చేసి వాడవలసి వుంటుంది.

మూలికలను గుర్తించడం, వాటి నాణ్యతను పరిశీలించడం, అవసరానికి తగిన విధంగా ఒౌషధాలలో ఉపయోగించడం వైద్యునికి మాత్రమే సాధ్యం. అయినప్పటికి కొద్ది పాటి అవగాహన కల్పించటం కోసం కొన్ని medicine formulas మనందరి కోసం తెలియ పరుస్తాను.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.

మీ పేరు, వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.

 

 

22 thoughts on “About Ayurveda”

  1. hello there and thank you to your info – I have definitely picked up something new from proper here. I did on the other hand expertise a few technical points the use of this website, as I skilled to reload the web site lots of occasions previous to I could get it to load properly. I have been considering if your web hosting is OK? Now not that I’m complaining, however sluggish loading cases occasions will sometimes have an effect on your placement in google and could damage your quality score if ads and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Well I’m adding this RSS to my email and could look out for a lot more of your respective fascinating content. Make sure you update this once more soon..

    Reply
  2. Предлагаем купить тепловизор – Невысокие цены и возможность покупки в рассрочку и кредит. Широкий выбор производителей: iRay, Holosun, Guide, Atak и другие. Вы можете выбрать тепловизоры по цене от 13 000 грн.

    Reply
  3. Good ?V I should definitely pronounce, impressed with your site. I had no trouble navigating through all tabs and related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task..

    Reply
  4. Excellent goods from you, man. I have understand your stuff previous to and you’re just extremely great. I really like what you have acquired here, really like what you’re stating and the way in which you say it. You make it enjoyable and you still care for to keep it smart. I cant wait to read much more from you. This is actually a great website.

    Reply

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.