Swarna Kravyada Rasa స్వర్ణక్రవ్యాదిరసం … అల్సర్ ఏ స్ధాయిలో వున్నాసరే….. మరియు
త్రేపులు ఎంత విపరీత స్థాయిలో ఉన్నా సరే …..

Swarna Kravyada Rasa స్వర్ణక్రవ్యాదిరసం
గమనిక: శాశ్వత పరిష్కారం కావాలనుకునే వారికి మాత్రమే.
1) స్వర్ణ భస్మం 10 g
2) కాంత భస్మం 10 g
3) తామ్ర భస్మం 10 g
4) లోహ భస్మం 10 g
5) రజత భస్మం 10 g
6) శంఖ భస్మం 10 g
7) శుద్ధ గంధకం 80 g
8) శుద్ధ రసం 40 g
9) టంకణం 180 g
10) పంచ లవణాలు 90 g
11) మిరియాలు 450 g
ముందుగా 1—6 వస్తువులను మాదీ ఫల రసముతో బాగా మర్ధన చేసి, ద్రవముగా వుండగానే ఇనుప మూకుడులో పోసి వుంచవలేను.
7,8 వస్తువులను కల్వములో బాగా కజ్జలి చేయాలి. ఈ కజ్జలిని పై మూకుడులో వేసి కలిపి సన్నని సెగపై ద్రవమిగురువరకు వుంచి, దానిని తీసి కల్వములో వేసి ఆమ్లవేతనము, మాదీ ఫల రసము, పుల్ల దానిమ్మ గింజల రసము, పులి చింతాకు రసము వీటితో విడివిడిగా ఏడు సార్లు భావన చేసి, తరువాత పంచకోల కషాయముతో యేబది సార్లు భావనలు చేయవలెను.
తరువాత 9,10,11 వస్తువులను చేర్చి బాగా మర్ధించి, శనగ పులుసుతో ఇరువదిఒక్క సారి భావన మర్ధనలు చేసి మాత్ర పాకమునకు వచ్చిన తరువాత వాడవలెను.
*#* ” అల్సర్ ” ఏ స్ధాయిలో వున్నా, మరియు
త్రేపులు ఎంత విపరీత స్థాయిలో ఉన్నా సరే నిశ్శేషముగా పోగొట్ట గలిగిన దివ్యెౌషధం.
## సాధారణ స్ధాయిలో వున్న అల్సర్ మరియు త్రేపులుకు స్వర్ణ భస్మం ఉపయోగించనవసరం లేదు.
#*# ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Your article helped me a lot, is there any more related content? Thanks!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.