Mercury Doubts పాదరసం సందేహాలు క్రమముగా శుద్ధి చేయబడిన పాదరసములో శరీరమునందలి సమస్ధ ధాతువులన్నింటిని పోషించుటకు సరిపడు జీవ అణువులన్నీ పుష్కలంగా వున్నాయి.
దీనిని ద్రవ రూప లోహము అని అంటారు. దీనికి జీవ లోహము అను పేరు కూడా కలదు.
అల్లోపతి శాస్త్రవేత్తలు చెప్పే ఏ ఒక్క తప్పుడు లక్షణం కూడా పాదరసానికి లేదు. పాదరసం రక్త వృద్ధి మరియు రక్త శుద్ధి చేయుటలో దీనికి ఇదే సాటి. కాలేయము, ప్లీహము, మూత్ర పిండాలు వీటికి తగినంత ఆరోగ్యమును ఇవ్వగల సామర్య్ధం పాదరసమునకున్నది.
పాదరసం నేరుగా ఒౌషధం కాదు. వివిధ ఒౌషధాలలో అగ్ని సంస్కారయుక్తంగా ఉపయోగించే అత్యంత విలువైన పదార్ధం.
పాదరసమును క్రమముగా శుద్ధి చేసి ఒౌషధాలలో వినియోగించుట జరుగుతుంది. పాదరస శుద్ధి క్రమాన్ని రస సంస్కారం అంటారు. అవి క్రమముగా :
1) స్వేదనము 2) మర్ధనము 3) మూర్చనము 4) ఉత్ధాపనము 5) పాతనము 6) బోదనము 7) నియమనము 8) సందీపనము 9) అనువాసనము 10) జారణము 11) గర్భ ధృతి 12) బాహ్య ధృతి 13) యోగ జారణము 14) రంజనము 15) సారణము 16) క్రామణము 17) వేధనము 18) గగనాది గ్రానము
వీటన్నింటిని అష్టాదశ రస సంస్కారము అంటారు. ఈ విధంగా శుద్ధి చేయబడిన పాదరసమును ఒౌషధాలలో ఉపయోగించుట జరుగుతుంది.
పాదరసము త్రిదోషములను హరించును.
సమస్త వాత వ్యాధులను, సమస్త చర్మ వ్యాధులను, సమస్త ధాతు రోగములను నిశ్శేషముగా పోగొట్టును. గనోరియా, సిఫిలిస్ మొదలగు సుఖ వ్యాధులన్నింటికి ప్రధానమైనది.
వీర్య వృద్ధి, వీర్య శుద్ధి అద్భుతంగా చేయును. పురుషత్వమును పెంచును. చక్షురింద్రియములకు బలమును, ప్రకాశమును కలిగించును. ఆయురారోగ్యములను కాపాడును. అనుపాన విశేషములతో సమస్త వ్యాధులను నిశ్శేషముగా పోగొట్టగలిగిన దివ్య గుణములు పాదరసమునకు వున్నవి.
సిద్ధ మకరధ్వజము, మహా కనక సింధూర రసము, బృహద్వాత చింతామణి మొదలగు సుప్రసిద్ధ సిధ్ధెౌషధములలో ఉపయోగిస్తారు.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
drmahesh@mathrusreeayurveda.com