Migraine మైగ్రేన్ శాశ్వత పరిష్కారం (పార్శ్వపు నొప్పి) ఈ దివ్యెౌషధం పూర్తి ఉచితంగా అందించబడుతుంది.
మైగ్రేన్ శాశ్వత పరిష్కారం
ఏదో ఒక సమయంలో తలనొప్పి అందరికీ వస్తుంది. కానీ రెండు మూడు రోజుల పాటే గదికి మాత్రమే పరిమితం చేసే మైగ్రేన్ వస్తే ఆ బాధ చెప్పనలవి కాదు. నొప్పి నివారణ మాత్రలు ఈ తలనొప్పి పరిష్కారం చూపించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అయితే ఆయుర్వేదంతో ఈ తలనొప్పి సమూలంగా, శాశ్వతంగా నివారణవుతుంది. ఇందులో అసాధ్యం ఎంతమాత్రం లేదు.
పార్శ్వపు నొప్పి ఒక దీర్ఘకాలికమైన నరాల సంబంధ వ్యాధి. ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పి ఈ వ్యాధిలో కనిపించే ప్రధాన లక్షణం. సాధారణంగా ఈ నొప్పి తలలో ఒక పక్క మాత్రమే బాధిస్తుంది. మెదడులోని సెరిబ్రల్ కోరెట్స్ అనే భాగం తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుంది. సాధారణంగా నొప్పి 24 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. విపరీతమైన తలనొప్పితో పాటు వికారంతో కూడిన వాంతులు, వెలుతురు, శబ్ధాలు భరించలేకపోవడం జరుగుతుంది.
కారణాలు :
పార్శ్వపు నొప్పికి చాలా వరకు ప్రత్యేకమైన, కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జన్యుపరమైన, వాతావరణ పరిస్థితుల కలయిక వల్ల తలనొప్పి రావచ్చు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. నొప్పి రావడానికి ప్రత్యేకమైన కారణాలు లేకపోయినప్పటికీ నొప్పిని తీవ్రతరం చేసే, నొప్పికి అనేక అంశాలు దారితీస్తాయి. వీటిని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇలాంటి ట్రిగ్గర్స్ తలనొప్పి ప్రారంభం కాకముందే అంటే 24 గంటల ముందు నుం చి ఉండవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి.
శారీరక సంబంధమైన విషయాలు:
విపరీతమైన ఆకలి, నీరసం, శారీరకశ్రమ వల్ల నొప్పి ప్రారంభమవుతుంది. స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల అనగా కుటుంబనియంత్రణ కోసం టాబ్లెట్స్ వాడటం, రుతుక్రమ సమయంలో, గర్భధారణ సమయంలో నొప్పి ఎక్కువగా వస్తుంది.
ఆహార సంబంధమైన విషయాలు:
కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఆ ఆహారపదార్థాలు అనేవి ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి.
వ్యాధి లక్షణాలు:
చాలా సందర్భాల్లో పార్శ్వపు నొప్పి దానంతట అదే తగ్గుతుంది. నొప్పి ప్రారంభమయ్యే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. దీని వైద్యపరిభాషలో ‘‘ఆరా’’ అంటారు. పార్శ్వపు నొప్పి విధానాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1. ప్రోడ్రోమల్ స్టేజ్ : ఇది నొప్పి ఆరంభం కావడానికి రెండు, మూడు గంటల ముందు లేక ఒకటి రెండు రోజుల ముందు మొదలవుతుంది. మానసిక ఆందోళన, చిరాకు, కోపం, కండరాలు బిగపట్టడం, ముఖ్యంగా మెడ కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. ఆరా స్టేజ్: ఇది తలనొప్పి మొదలైన కొద్దినిమిషాల్లోనే ప్రారంభమై గంటల వరకు కొనసాగుతుంది. చూపు మసకగా ఉండటం, భుజం దగ్గర పొడిచినట్లుగా ఉండటం వంటి లక్షణాలుంటాయి.
3. నొప్పిస్టేజ్: నొప్పి ఒకవైపు ప్రారంభమవుతుంది. నొప్పి క్రమేణా పెరుగుతుంది. 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. విపరీతమైన తలనొప్పితో పాటు వాంతులు, కాంతి, శబ్ధాలు భరించలేకపోవడం వంటి లక్షణాలుంటాయి.
4. పోస్ట్‌డ్రోమ్ స్టేజ్: తలనొప్పి తగ్గిన తరువాత ఉండే స్థితి ఇది. నీరసం, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, మానసిక అలజడి ఉంటుంది.
ఆయుర్వేద చికిత్స:
పార్శ్వపు నొప్పికి సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. మైగ్రేన్ శాశ్వత పరిష్కారం 100% సాధ్యమే.
ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నప్పటికీ పూర్తి నివారణ సాధ్యమే.
ఈ దివ్యెౌషధాన్ని పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మా క్లినిక్ నందు నేరుగా సంప్రదించిన వారికి మాత్రమే.
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :