Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్

Social Share

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్…. మన శరీరం చేసే ప్రతి పనిని నియంత్రించే నరాలు మన మెదడులో ఒక్కో కేంద్రంలో ఉంటాయి. అదేవిధంగా మన కదిలికలను నియంత్రించడానికి కూడా కొన్ని కణాలుంటాయి. ఇవి కదలికలకు అవసరమయ్యే డోపమైన్(dopamine) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి.

ఈ కణాలు కొందరిలో డీజనరేట్ అవుతాయి. ఇవి నశించడం వల్ల అవి ఉత్పత్తి చేసే డోపమైన్ కూడా తగ్గిపోతుంది. దాంతో కదలికలు ప్రభావితమై సక్రమంగా కాళ్లూ, చేతులు కదల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లూ చేతుల్లో వణుకు ఉంటుంది. దీన్నే పార్కిన్‌సన్స్ వ్యాధిగా పరిగణిస్తారు. సాధారణంగా పార్కిన్‌సన్స్ వ్యాధి మధ్యవయసువాళ్లలో 40-50 ఏళ్ల వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి జన్యుకారణాలేమీ లేవు. ఇది వంశపారంపర్యంగా రాదు.

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్
Woman hand holding old senior elder hand with love and care

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్ 

ఎలా గుర్తిస్తారు?

అకేనేషియా(akinesia) అంటే కదల్చలేకపోతారు. మూవ్‌మెంట్ చాలా నెమ్మదిగా ఉంటుంది (బ్రాడి కైనేషియా)(bradykinesia). ముందు ఒక వైపు కాలు, చెయ్యి ప్రభావితం అయ్యాక రెండో వైపు భాగం ప్రభావితం అవుతుంది.

అంటే ఒకవైపు కాళ్లూ, చేతులు వణకడం, కదల్చలేకపోవడం వంటి సమస్యలుంటాయన్నమాట. నడవడం, చేతులను కదిలించడం చేయలేరు.

ముఖంలోని కండరాలను కూడా కదల్చలేరు. దాంతో ముఖం భావోద్వేగాలను ఎక్స్‌ప్రెస్ చేయలేనిదిగా అవుతుంది. మాట నిదానం అవుతుంది. మాట శబ్దం తగ్గిపోతుంది. చిన్నగా, మెల్లగా మాట్లాడుతారు. మాట తడబడుతుంది.

అయితే కాగ్నిటివ్ సామర్థ్యం మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఆలోచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి, ఏకాగ్రత, ప్రవర్తన మాత్రం బాగానే ఉంటాయి. కాగ్నిటివ్ సామర్థ్యాలు దెబ్బతినడానికి ఓ పదిహేనేళ్లు పట్టొచ్చు.

డయాగ్నసిస్ :

నెమ్మదిగా కదిలించడం, స్టిఫ్‌నెస్, వణకడం.. ఈ మూడు లక్షణాలూ ఒకవైపు మొదలై తరువాత రెండో వైపు రావడం పార్కిన్‌సన్స్ వ్యాధి నిర్దుష్ట లక్షణం.

దీని ఆధారంగానే క్లినికల్ పరీక్షల ద్వారానే వ్యాధిని తెలుసుకుంటారు. ఎంఆర్‌ఐ లాంటివి అవసరం లేదు.

అయితే ప్రోగ్రెసివ్ సుప్రా న్యూక్లియర్ పాల్సీ, మల్టీ సిస్టమ్ అట్రోపీ లాంటి ఇతర డీజనరేటివ్ వ్యాధులుంటే కూడా వీటిలో మూడింటిలో ఏదో ఒకటి లేదా రెండు లక్షణాలైనా రావొచ్చు. దీన్ని పార్కిన్‌సోనిజమ్ అంటారు.

పార్కిన్‌సోనిజమ్ ఉన్నప్పుడు అంటే కేవలం నడవడంలో ఇబ్బంది లేదా వణకడం మాత్రమే ఉండి, కాగ్నిషన్ దెబ్బతినకుండా ఉంటే ఇతర డీజనరేటివ్ వ్యాధులకు సిటి స్కాన్, ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు అవసరమవుతాయి.

గత అల్లోపతి చికిత్స:

మెదడులో కదలికలకు సంబంధించిన నరాలు డీజనరేట్ అయినప్పుడు ఆ డీనజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే ఇతర నాడీకణాలు ఎక్కువ పనిచేస్తాయి. అందువల్ల వణకడం, స్టిఫ్‌నెస్ లాంటి ఇబ్బందులు వస్తాయి.

అయితే డీజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే నాడీకణాలను చంపేస్తే తాత్కాలికంగా ఈ సమస్యలు తగ్గుతాయి.

అందుకే ఈ పార్కిన్‌సన్స్ జబ్బు ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేసే నరాలకు లోపల ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరాలను చనిపోయేలా చేసేవాళ్లు. దీన్ని లీషనింగ్ అంటారు.

ఇందుకోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్(radiofrequency ablation) కూడా చేస్తారు. పుర్రె మీద చిన్న రంధ్రం చేసి, ఇంజెక్షన్ ద్వారా ఈ ట్రీట్‌మెంట్ చేసేవాళ్లు.

అల్లోపతి సైడ్ ఎఫెక్టులిచ్చే మందులు:

ఆ తర్వాత మెడికల్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సలో భాగంగా తగ్గిపోయిన డోపమైన్ రసాయనాన్ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడం మొదలైంది.

కదలికలను కంట్రోల్ చేసే నరాలు పనిచేయడానికి ఈ డోపమైన్ కావాలి. అందువల్ల డోపమైన్ మందులు వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అయితే ఈ టాబ్లెట్ల వల్ల అనేక సైడ్ ఎఫెక్టులుంటాయి. లక్షణాలు అప్పుడప్పుడే మొదలైన వాళ్లకు, అంటే కొత్తగా వ్యాధి మొదలైన వాళ్లకు డోపమైన్ ఇస్తే అది బాగానే పనిచేస్తుంది.

కాని డీజనరేటివ్ ప్రాసెస్ ఆగదు. కదలికలను కంట్రోల్ చేసే నరాలు ఇంకా డీజనరేట్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ కణాలు డీజనరేట్ అవుతున్న కొద్దీ ఎక్కువ డోపమైన్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

దాంతో అదనపు డోపమైన్ మెదడు కణాలపై ప్రభావం చూపించి, కదలికలను కూడా వేగవంతం చేస్తుంది. అంతే ఈ ప్రభావం వల్ల కాళ్లూ చేతులను ఆపకుండా కదిలిస్తూనే ఉంటారు.

ఒకరకంగా చెప్పాలంటే డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటారు. దీన్ని డిస్కైనీసియా(dyskinesia) అంటారు. టాబ్లెట్ వేసుకున్న కొన్ని గంటల వరకు ఇలా ఉంటుంది. మందు ప్రభావం తగ్గిన తరువాత మళ్లీ మామూలైపోతారు. కానీ ఆ తరువాత ఫ్రీజ్ అయిపోతారు.

అన్నీ స్టిఫ్ అయిపోతాయి. అందువల్ల చాలామంది ఈ డిస్కైనీసియా స్టేట్‌లో ఉండడమే బెటర్ అనుకుంటారు. కాని ఇది పూర్తి ఉపశమనం కలిగించదు.

అల్లోపతి సర్జరీ డిబిఎస్ :

మందుల వల్ల సమస్యలు ఎక్కువ కాబట్టి దీనికి ప్రత్యామ్నయంగా పార్కిన్‌సన్స్ వ్యాధికి కూడా సర్జరీ చేస్తున్నారు. దీన్నే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ -డిబిఎస్ సర్జరీ అంటారు.

ఈ విధానంలో ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి బదులుగా కరెంట్ పంపిస్తారు. ఎక్కువ పని చేసే నరానికి ఈ కరెంట్ పంపిస్తారు. దాంతో లక్షణాలు తగ్గుముఖం పడతాయి.

కరెంట్ ఆపితే మళ్లీ పనిచేస్తాయి. గుండెకు పేస్‌మేకర్ లాగానే ఇది బ్రెయిన్ పేస్‌మేకర్. బ్యాటరీని కాలర్ బోన్ కింద చర్మం లోపల అమరుస్తారు. దీని కనెక్టింగ్ వైర్‌ని పుర్రెకు డ్రిల్ చేసి నరానికి స్టీరియోటాక్టిక్ టెక్నాలజీ ద్వారా పంపిస్తారు.

రిమోట్ లాగా ఉండే ఒక యూనిట్‌తో కరెంట్‌ని ఆన్, లేదా ఆఫ్ చేయొచ్చు. ఇది పేషెంటు మెలకువతో ఉండగా చేసే అవేక్ ఆపరేషన్. అందువల్ల ఎప్పటికప్పుడు పేషెంట్ కోఆపరేషన్ కావాలి.

లోకల్ అనెస్తీషియా ఇచ్చి, తలకు స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అమరుస్తారు. ఫ్రేమ్ స్కానింగ్ చేస్తారు. తలలోని నరాన్ని స్కాన్ ద్వారా గుర్తించి సరిగ్గా దానికి కరెంట్ పంపిస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఈ సర్జరీ కూడా జబ్బును శాశ్వతంగా నయం చేయలేదు.

అయితే లక్షణాలు ఉపశమిస్తాయి. మందుల అవసరం తగ్గుతుంది. వాకింగ్ మెరుగుపడుతుంది. వణకడం, స్లోనెస్ తగ్గుతాయి. డీజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే నరాలు ఇంకా ఎక్కువ పనిచేస్తే కరెంట్ డోస్ పెంచుతారు.

దాంతో కాగ్నిటివ్ సామర్థ్యం దెబ్బతినకుండా ఆపవచ్చు. కొన్నేళ్ల తరువాత ఈ జబ్బు వల్ల కాగ్నిటివ్ సామర్థ్యం తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

అయితే ఈ సర్జరీ ద్వారా దాన్ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఎంత త్వరగా సర్జరీ చేయించుకుంటే అంత ఎక్కువ కాలం పోస్ట్‌పోన్ చేయొచ్చు.

సాధారణంగా ఒకసారి బ్యాటరీ, వైరు అమర్చిన తరువాత కరెంట్ తీసేసే అవసరం ఉండదు. కాని వైర్‌ను సరైన స్థానంలో పెట్టకపోతే దగ్గర్లోని నరాలు స్టిమ్యులేట్ అవుతాయి.

దాంతో దుష్ప్రభావం పడుతుంది. ఇలాంటప్పుడు బ్యాటరీని ఆఫ్ చేసి సరైన స్థానంలో పెట్టిన తరువాత ఆన్ చేస్తారు. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా బ్యాటరీ ఆఫ్ చేసుకోవచ్చు.

సాధారణంగా ఈ బ్యాటరీ నాలుగైదేళ్లు వస్తుంది. రాత్రి ఆఫ్ చేస్తే మరింత కాలం వస్తుంది. ఇలా ఆన్, ఆఫ్ చేసుకోగలిగేది పర్మనెంట్ బ్యాటరీ.

రీచార్జబుల్ బ్యాటరీ కొత్తగా వచ్చింది. దీన్ని వారానికోసారి లేదా రెండు వారాలకోసారి రీచార్జ్ చేసుకోవచ్చు. ఇది పదేళ్లు వస్తుంది.

జబ్బు నిర్ధారణ అయిన తరువాత కొన్నాళ్లు మందులు వాడి, దాంతో ఫలితం లేకపోయినా లేదా మందులతో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ అవుతున్నా డిబిఎస్ ఆపరేషన్ అవసరం అవుతుంది.

ఆయుర్వేద చికిత్స :

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్ ఎంతకాలం నుంచి ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నా చాలా త్వరగా మరియు శాశ్వతంగా నిర్మూలించడం ఆయుర్వేద వైద్యానికి మాత్రమే సాధ్యం.

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్ వలన వచ్చేటటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలను అద్భుతంగా నివారించడం సాధ్యమే.

డిస్ట్టోనియా(dystonia) 

మూవ్‌మెంట్ డిజార్డర్లలో పార్కిన్‌సన్స్ తరువాత ఎక్కువగా కనిపించే వ్యాధి డిస్ట్రోనియా. ఈ జబ్బు ఉన్నప్పుడు చేతులు, కాళ్లు ఒకే పొజిషన్‌లో ట్విస్ట్ అవుతాయి. మెడ లేదా ఒక చేయి లేదా నడుము భాగాల్లో ఏదో ఒకటి స్టిఫ్ అవుతుంది. లేదా అన్నీ కూడా స్టిఫ్ కావొచ్చు. దీనికి కారణాలు జన్యుపరమైనవి. డివైటి జీన్ – డిస్టోనియా జన్యువు ఉంటే అది వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంటుంది.

అంతేగాక మెనింజైటిస్, బ్రెయిన్ టిబి లాంటి సమస్యల వల్ల కూడా డిస్టోనియా రావొచ్చు. ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ వ్యాధి చిన్న వయసులోనే 20-30లలో కూడా కనిపించవచ్చు.

వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన డిస్టోనియాకు ట్రీట్‌మెంట్ ఉంది. అందుకే అది జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిందా, ఇతర కారణాలా అని తెలుసుకోవడానికి పరీక్ష చేస్తారు.

ఇందుకోసం రక్తపరీక్ష ద్వారా డివైటి జన్యు పరీక్ష చేస్తారు. జన్యుపరమైన డిస్టోనియా కాకపోతే (టిబి, మెనింజైటిస్, స్ట్రోక్ లాంటి కారణాలైతే) మందులతో ఉపశమనం కలిగించవచ్చు కానీ అల్లోపతి వైద్యులు నయం చేయలేరు. జన్యుపరమైనది అయితే మాత్రం ఆపరేషన్ ద్వారా జబ్బు తగ్గించవచ్చు.

అల్లోపతి చికిత్స:

డిస్ట్రోనియా ఉన్నవాళ్లలో బేసల్ గాంగ్లియా కణాలు ఎక్కువ పనిచేస్తాయి. దాంతో కాళ్లూ, చేతులు, మెడ వంటి భాగాలు స్టిఫ్‌గా మారి, బిగుసుకుపోతాయి.

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీతో డిస్ట్రోనియా సమస్యను తగ్గించవచ్చు. డిస్ట్రోనియా ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ పేస్‌మేకర్ అమరుస్తారు.

ఏ నరం ఎక్కువ పని చేస్తుందో దానికి వైర్ పెట్టి బ్యాటరీ నుంచి కరెంట్ పంపించవచ్చు.

ఆయుర్వేద చికిత్స :

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్ & డిస్ట్రోనియా ఎంతకాలం నుంచి ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నా చాలా త్వరగా మరియు శాశ్వతంగా నిర్మూలించడం ఆయుర్వేద వైద్యానికి మాత్రమే సాధ్యం.

Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్ & డిస్ట్రోనియా వలన వచ్చేటటువంటి అన్ని రకాల అనారోగ్య సమస్యలను అద్భుతంగా నివారించడం సాధ్యమే.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు….

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

10 thoughts on “Parkinson Disease పార్కిన్‌సన్స్ డిసీజ్”

  1. Přijetí hypoteční platby může být obtížné pokud nemáte rádi čekání v
    dlouhých řadách , vyplnění intenzivní formuláře , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické, pokud nemáte
    rádi čekání v dlouhých řadách , podávání extrémních formulářů ,
    a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické , pokud nemáte rádi čekání v
    dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových skóre .
    Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/CDQIlCKXf20

    Reply
  2. Přijetí hypoteční platby může být nebezpečné pokud nemáte rádi čekání v dlouhých řadách , vyplnění intenzivní formuláře , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické,
    pokud nemáte rádi čekání v dlouhých řadách , podávání extrémních formulářů , a odmítnutí úvěru na
    základě vašeho úvěrového skóre . Přijímání hypoteční platby může být problematické , pokud
    nemáte rádi čekání v dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových
    skóre . Nyní můžete svou hypotéku zaplatit
    rychle a efektivně v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/1pm2FY9Ra2Y

    Reply
  3. Přijetí hypoteční platby může být nebezpečný pokud nemáte rádi čekání v dlouhých řadách ,
    vyplnění intenzivní formuláře , a odmítnutí úvěru na základě vašeho úvěrového
    skóre . Přijímání hypoteční platby může být problematické, pokud nemáte
    rádi čekání v dlouhých řadách , podávání extrémních formulářů , a odmítnutí úvěru na
    základě vašeho úvěrového skóre . Přijímání hypoteční platby může být
    problematické , pokud nemáte rádi čekání
    v dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových
    rozhodnutí založených na úvěrových skóre . Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/wOE6-Nozbq4

    Reply
  4. People find it much more appealing to view naked body than covered ones.
    And one of the things that appeals is the sense of vulnerability, such as when a woman plays
    intercourse and feels embarrassed or exposed
    while she is dressed. When both parties are buff, it increases the friendship of gender.
    When their companion is susceptible, supremacy tends to appeal to some guys
    specially. And let’s not forget about the nude porn: they really go all
    out when it comes to showing off everyone, focusing
    on infiltration, and on private pieces. http://daddylink.info/cgi-bin/out.cgi?id=145&l=top&t=100t&u=https%3A%2F%2Fluqueautomoveis.com.br%2Findex.php%3Fpage%3Duser%26action%3Dpub_profile%26id%3D6876

    Reply
  5. Přijetí hypoteční platby může být nebezpečný pokud nemáte
    rádi čekání v dlouhých řadách , vyplnění
    extrémní formuláře , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické, pokud nemáte rádi čekání v
    dlouhých řadách , podávání extrémních formulářů , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické , pokud nemáte rádi
    čekání v dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových skóre .
    Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně v
    České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/J0kT4gGKNgY

    Reply
  6. Přijetí hypoteční platby může být nebezpečné pokud nemáte rádi čekání v dlouhých
    řadách , vyplnění extrémní formuláře , a odmítnutí úvěru na základě
    vašeho úvěrového skóre . Přijímání hypoteční platby může být problematické,
    pokud nemáte rádi čekání v dlouhých řadách , podávání extrémních formulářů ,
    a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické , pokud nemáte
    rádi čekání v dlouhých řadách , vyplnění extrémních
    formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových skóre .
    Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/nmvpQ9AUnPM

    Reply
  7. Přijetí hypoteční platby může být nebezpečné pokud nemáte rádi čekání v dlouhých řadách , vyplnění vážný
    formuláře , a odmítnutí úvěru na základě vašeho úvěrového skóre .
    Přijímání hypoteční platby může být problematické, pokud nemáte rádi čekání v dlouhých
    řadách , podávání extrémních formulářů , a odmítnutí úvěru na základě
    vašeho úvěrového skóre . Přijímání
    hypoteční platby může být problematické , pokud nemáte rádi čekání v dlouhých řadách , vyplnění extrémních formulářů a odmítnutí úvěrových rozhodnutí založených na úvěrových skóre .
    Nyní můžete svou hypotéku zaplatit rychle a efektivně
    v České republice. https://groups.google.com/g/sheasjkdcdjksaksda/c/4Zavcqmm6nk

    Reply
  8. Hi there this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding knowledge so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated!

    Reply

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.