Sexual problems లైంగిక సమస్యలు

Social Share

Sexual problems లైంగిక సమస్యలు వాజీకరణ చికిత్సతో చెక్ …. మారిన జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు పురుషులలో లైంగిక పరమైన సమస్యలకు దారితీస్తున్నాయి.

వీటిలో ప్రధానంగా అంగస్తంభన సమస్య పురుషులను మానసికంగా కృంగదీస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ వాజీకరణ చికిత్స ద్వారా పురుషులలో ఏర్పడే అన్ని రకాల లైంగిక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఆయుర్వేదం ద్వారా సాధ్యమే.

Sexual problems లైంగిక సమస్యలు
Sexual problems లైంగిక సమస్యలు

Sexual problems లైంగిక సమస్యలు

ఈ సమస్యతో బాధపడేవారిలో సెక్స్‌ కోరికలు మామూలుగానే ఉంటాయి. మగవారిలో సర్వసాధారణంగా అంగస్తంభన సమస్యతో 30 శాతం మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్లమందికిపైనే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు తాగడం, వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకుంటే.. శరీరం మీద చెడు ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్కరికి వయసు పెరిగే కొద్దీ నిద్ర క్రమంగా తగ్గిపోతుంది. పెద్దయ్యాక బాల్యంలో, కౌమారదశలో పోయినట్టుగా నిద్రపోలేరు.

సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర శరీరానికి అవసరం. ఒక వయోజన వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సమస్యలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

సరైన రాత్రి నిద్ర లేకుంటే మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. మీ నిద్రను ప్రభావితం చేసే కొన్ని విషయాలు తెలుసుకుందాం..

అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడడం జరుగుతుంది.

అంగంలోకి రక్తప్రసరణ జరగకపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.

లైంగిక సమస్యలు :

అంగస్తంభన సమస్యశారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు.

మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్‌, ఫెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ మొదలైన మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

డిప్రెషన్‌, పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్‌ సామర్ధ్యంపైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

ఆల్కహాల్‌ తీసుకోవడం, పొగత్రాగడం, గుట్కాలు నమలడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది.
హార్మోన్ల లోపాల వల్ల ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఈ Sexual problems లైంగిక సమస్య ఏర్పడుతుంది.

అధిక బరువు :

కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా నాడులు, రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన సమస్య మిగిలిన వ్యాధుల కంటే ఎక్కువగా ఉంటుంది. నాడీ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు.

ఎక్కువ కాలం ఇతర వ్యాధులకు వాడిన మందుల వల్ల కూడా 25 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు.
అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్‌, అల్సర్‌, కేన్సర్‌ సంబంధిత వ్యాధులకు, నొప్పి, వాపు తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

పురుషులలో లైంగిక ఆరోగ్య సమస్యలు : 
  1.  అంగస్తంభన లోపం (Erectile dysfunction): అధిక రక్తపోటు లేదా వాస్కులర్ వ్యాధి, ధూమపానం, అధిక మద్యపానం వంటి జీవనశైలి అలవాట్లతో వస్తుంది.
  2.  కొన్ని మందులు వాడటం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల కూ అంగస్తంభన లోపo వచ్చే అవకాశం ఉంది.
  3. శీఘ్ర స్ఖలనం (Premature ejaculation – (Early ejaculation) : కావలసిన దానికంటే ముందుగా వీర్యం శరీరం నుండి బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య వస్తుంది. ప్రతి ముగ్గురు పురుషులలో ఈ సమస్య ఉంటుంది.
  4. సక్రమంగా లేని హార్మోన్ స్థాయిలు, ప్రోస్ట్రేట్ ప్రాంతంలో వాపు లేదా ఇన్ఫెక్షన్, అంగస్తంభన, మానసిక ఆరోగ్య సమస్యలు, భాగస్వాముల మధ్య పేలవమైన కమ్యూనికేషన్ కారణంగా స్కలనం జరగవచ్చు.
  5. లైంగిక కోరిక తగ్గటం(Reduced libido)., లైంగిక కోరిక తగ్గటం. పురుషులలో ఇది చాలా సాధారణమైన లైంగిక ఆరోగ్య సమస్య. సాధారణంగా, టెస్టోస్టెరాన్ తక్కువ స్థాయిలు, టెస్టోస్టెరాన్ స్పెర్మ్ ఉత్పత్తి.
  6. ఇది తక్కువ టెస్టోస్టెరాన్ కారణంగా మనిషి లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని ఔషధాల వల్ల కూడా లిబిడో తగ్గుతుంది.
  7. తక్కువ స్పెర్మ్ కౌంట్ (Low sperm count) వీర్యం సాధారణం కంటే తక్కువ స్పెర్మ్ కలిగి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. పురుషులలో వంధ్యత్వానికి కారణమయ్యే ప్రధాన కారకం తక్కువ స్పెర్మ్ కౌంట్.
  8. హార్మోన్ల సమస్యలు, స్కలన సమస్యలు, ధూమపానం, మద్యం, ఊబకాయం, గాయం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు , వృషణాలు లేదా ఎపిడిడైమిస్ వాపు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలలో కొన్ని.
  9. రెట్రోగ్రేడ్ స్ఖలనం(Retrograde ejaculation) పురుషాంగం ద్వారా బయటకు వెళ్లకుండా రెట్రోగ్రేడ్ స్ఖలనం సమయంలో వీర్యం తిరిగి మూత్రాశయంలోకి వెళుతుంది.
  10. నరాల దెబ్బతినడం వల్ల మధుమేహం ఉన్న పురుషులు, ప్రోస్టేట్ శస్త్రచికిత్స చేయించుకున్న పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటారు.
Sexual problems లైంగిక సమస్యలు …శృంగారానికి నో చెబుతున్నారా?

చాలా మందిని లైంగిక పరమైన వ్యాధులు వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

లైంగిక సమస్యలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ సమస్యలను గర్తించిన వెంటనే గుర్తించి డాక్టర్‌లను సంప్రదించడం మంచిది. అయితే చాలా మంది ఈ సమస్యల గురించి బయటకు చెప్పుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు.

కానీ ఈ వ్యాధులకు సరైన చికిత్స చేయకపోతే, ఈ సమస్యలను అధిగమించడం చాలా కష్టంగా మారుతుంది. మరికొందరికి లైంగిక సమస్యల గురించి అసలు అవగాహన ఉండదు.

మరి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాటిని లైంగిక వ్యాధులుగా భావించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లైంగిక ఆరోగ్య సూత్రాలు:

భోజనం చేసిన వెంటనే సంభోగానికి ఉపక్రమించరాదు. భోజనానికి సంభోగానికి మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.
శారీరక/మానసిక ఆరోగ్యమే లైంగికారోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి శరీరాన్ని ఆకృతిలో ఉంచుకొనుటకు తగు వ్యాయామం చేయాలి. భాగస్వాములు ఇరువురూ కలసి వ్యాయామం చేయటం వారి మధ్య అన్యోన్యతని పెంచుతుంది.
సెక్స్ చేసే ముందు మీ భాగస్వామితో స్వేచ్ఛగా చర్చించండి.
స్త్రీలు సంభోగానికి ముందు మంచి మొత్తంలో ఫోర్ ప్లేని ఆస్వాదిస్తారు, కాబట్టి తొందరపడకపోవడమే మంచిది.
ముద్దులు, నజ్లింగ్ మీ భాగస్వామిని కచ్చితంగా సంతృప్తి పరచగల ఫోర్‌ప్లేలో ముఖ్యమైన భాగాలు, కాబట్టి దాని కోసం సమయాన్ని వెచ్చించండి.

ఆయుర్వేద వాజీకరణ చికిత్స :

అంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి.

ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారంటే ఆయుర్వేదం ఈ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పవచ్చు.

ఆ విభాగాన్నే ‘వాజీకరణ చికిత్స’గా పేర్కొన్నారు. వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతోపాటు సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

జాగ్రత్తలు :

అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుండి 6 నెలలపాటు శృంగార సమస్యలపై ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే అంగస్తంభన సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు.

రహస్యంగా ఏవో క్యాప్సూల్స్ వేసుకొని సెక్స్ బలహీనతల నుండి బయట పడవచ్చనుకోవడం చాలా తప్పు. “సిరులలో కెల్ల మగసిరి మిన్న, మగసిరి లేని సిరులు నిరర్ధకం. స్త్రీ పురుషుల అన్యోన్యతకు మూలం మగసిరియే కదా”.

ఈ విషయంలో సిగ్గు పడుట తగదు. సప్త ధాతు సమతుల్యత లోపించుట వలన, అనారోగ్యము వలన సెక్స్ బలహీనతలు కలుగుతున్నాయి. దీనిని ఆయుర్వేదంలో ” వాజీకరణ చికిత్స ” అని అంటారు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు….

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.