Asthma ఇన్హేలర్ అవసరం లేకుండా

Social Share

ఇన్‌హేలర్‌.. హెల్త్‌ కిల్లర్‌….ఆయుర్వేద చికిత్స ద్వారా ఇన్హేలర్ అవసరం లేకుండా Asthma వ్యాధిని నివారించడం చాలా తేలిక. అల్లోపతి మందులకన్నా కూడా చాలా త్వరగా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కొంచెం కూడా వుండవు.

Asthma ఇన్హేలర్ అవసరం లేకుండా
Asthma ఇన్హేలర్  లేకుండా

Asthma ఇన్హేలర్ అవసరం లేకుండా

ఆస్తమా అంటే…

 క్రమ‌క్రమంగా చోటుచేసుకుంటున్న మార్పుల వ‌ల‌్ల చాలా మంది కొన్ని దీర్ఘకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటారు. అందులో ముఖ్యమైన‌ది అస్తమా (ఉబ్బసం) వ్యాధి. ఇది చిన్న పిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషంట్‌ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి.

ముఖ్యంగా వానకాలం, శీతకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఈ రెండు బుతువుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్‌-డి తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 30-35 సంవత్సరాలైనా పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉన్నట్లయితే దానిని చైల్డ్‌హుడ్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు. అదే కొంత మందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా పెద్దవారిగా ఉన్నప్పుడు అంటే 20 సంవత్సరాల పైబడి ఉన్న వారిలో గనుక ఆస్తమా వస్తే దానిని అడల్ట్‌ ఆన్సెట్ ఆస్తమా అంటారు.

చెప్పులోన రాయి.. చెవిలోని జోరీగ.. ఇలా వేమన చెప్పిన నలుసులు మనిషికి తాత్కాలిక అసౌకర్యాన్ని కల్పిస్తాయేమో కానీ ఆస్తమా మాత్రం ఆజన్మాంతం వెంటాడుతూనే ఉంటుంది. తొలకరి పలకరిస్తే చాలు ఆస్తమా బాధితులు బెంబేలెత్తిపోతుంటారు. ఉబ్బసంతో సతమతమవుతుంటారు. ఇన్‌హేలర్‌తో తాత్కాలికంగా ఉపశమనం పొందుతుంటారు. అయితే ఆస్తమా బాధితుల శరీరాలు వైద్యానికి అంతగా సహకరించడం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

ఆస్తమా రావడానికి గల కారణాలు:

ఈ ఆస్తమా వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ  ముఖ్యంగా:

  • వంశపారంపర్యం, వాతావరణ కాలుష్యం, దీర్ఘకాలిక జలుబు, సైనస్‌ ఇన్‌ఫెక్షన్స్‌, దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, ఆహార పదార్థాలలోని రసాయనాల వంటి వల్ల ఈ ఆస్తమా వస్తుంది.
  • చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
  • జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
  • వాయు కాలుష్యం, సిగరెట్‌ పొగ, సెంటు వాసనలు, దుమ్ము, ధూళి మూలానా కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది.
  • యాస్పిరిన్‌ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
  • అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌, మానసిక ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.

ఆస్తమాతో పాటు వారికి ఏ ఇతర జబ్బులు వచ్చినా.. ఇదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు అమెరికాలోని నేషనల్‌ జెవిష్‌ హెల్త్‌ సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వెష్లర్‌. ముప్పయ్‌, ఆపై వయసు కలిగిన 1,200 మంది ఆస్తమా పేషంట్లను మైఖేల్‌ టీమ్‌ స్టడీ చేసింది. ఆస్తమాను పూర్తిగా తగ్గించలేక పోవడం వెనుక ఇన్‌హేలర్‌ వాడకం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషించింది.

ఆస్తమా వ్యాధి లక్షణాలు:

ఛాతీ బిగుసుకుపోయినట్లు ఉండడం

  • శ్వాసలో ఇబ్బంది రావడం
  • ఆయాసం రావడం
  • విపరీతమైన దగ్గుతో బాధపడడం
  • ఉదయం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రత పెరగడం
  • విపరీతంగా గురక పెట్టడం
  • ఊబకాయంతో ఇబ్బంది పడడం
  • గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారినపుడు ఆస్తమా పేషంట్లు ఇన్‌హేలర్‌ వాడుతుంటారు. ఎక్కువసార్లు దీనిని వాడటంతో వైద్యానికి వారి శరీరాలు అనుకూలంగా స్పందించడం లేదని, అందువల్లే ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ పెరుగుతున్నాయని స్టడీ సారాంశం.

ముప్పయ్‌, ఆ పైబడిన వయసు వారిలో 17.3 శాతం ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ నమోదయ్యాయి. ముప్పయ్‌ ఏళ్లకు తక్కువున్న వారిలో ఇది 10.3 శాతంగా నమోదైంది. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తమా ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల.. ట్రీట్‌మెంట్‌ ఫెయిల్యూర్స్‌ సంభవిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తమా ప్రభావం స్త్రీ, పురుషులపై దాదాపు ఒకే విధంగా ఉందని చెబుతున్నారు.

ఆయుర్వేద చికిత్స

ఈ వ్యాధి ఏ దశలో ఉంది మ‌రియు దీని తీవ్రత‌ను నిర్ధారించుకొని దానిక‌నుగుణంగా చికిత్స చేయ‌డం అనేది చాలా ముఖ్యమైన అంశం. కొన్ని ముందస్తు చర్యల వల్ల ఆస్త‌మా వ్యాధిని చాలా సులువుగా నిర్ధారించ‌వ‌చ్చు. ఈ వ్యాధి చికిత్స‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు గురించి కూడా చాలామందికి ఇప్ప‌టికీ పూర్తి అవ‌గాహ‌న లేదు.

వ్యాధి ల‌క్షణాలక‌నుగుణంగా రోగికి ప్రత్యేక‌మైన చికిత్సను అందించేలా చూసుకోవాలి. వ్యాధి పెరుగుద‌ల యొక్క అంచ‌నా మ‌రియు ఆస్తమా ర‌కాన్ని బ‌ట్టి చికిత్సా విధానం ఆధార‌ప‌డి ఉంటుంది. అవ‌స‌రం లేకుండా స్టెరాయిడ్ల‌ను ఉప‌యోగించ‌కూడదు.

అందువ‌ల‌న ఆస్త‌మా వ్యాధితో బాధ‌ప‌డుతున్న అంద‌రూ ఖ‌చ్చితంగా ఈ వ్యాధి యొక్క లక్ష‌ణాలు మ‌రియు నివార‌ణ చ‌ర్య‌ల గురించి తెలుసుకుని ఈ వ్యాధిని వీలైనంత వ‌ర‌కు నియంత్రించుకునేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

కానీ, ఆయుర్వేద చికిత్స ద్వారా ఆస్తమా వ్యాధిని నివారించడం చాలా తేలిక. అల్లోపతి మందులకన్నా కూడా చాలా త్వరగా ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కొంచెం కూడా వుండవు.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

527 thoughts on “Asthma ఇన్హేలర్ అవసరం లేకుండా”

  1. I like what you guys are up too. Such clever work and reporting! Carry on the excellent works guys I have incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my site 🙂

    Reply
  2. Hi I am so delighted I found your blog, I really found you by accident, while I was looking on Yahoo for something else, Anyhow I am here now and would just like to say thanks a lot for a tremendous post and a all round exciting blog (I also love the theme/design), I don’t have time to read it all at the minute but I have bookmarked it and also added your RSS feeds, so when I have time I will be back to read a great deal more, Please do keep up the awesome work.

    Reply
  3. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

    Reply
  4. Hiya, I am really glad I have found this information. Nowadays bloggers publish just about gossips and internet and this is really frustrating. A good site with interesting content, this is what I need. Thanks for keeping this web-site, I will be visiting it. Do you do newsletters? Can not find it.

    Reply
  5. You really make it seem so easy with your presentation but I find this matter to be actually one thing which I feel I might by no means understand. It kind of feels too complex and very huge for me. I’m looking forward on your subsequent publish, I?¦ll try to get the hang of it!

    Reply
  6. Good day very cool site!! Guy .. Beautiful .. Wonderful .. I’ll bookmark your website and take the feeds additionallyKI’m satisfied to find numerous useful information here within the submit, we need work out extra strategies in this regard, thank you for sharing. . . . . .

    Reply
  7. Hi there, just became aware of your blog through Google, and found that it’s really informative. I’m gonna watch out for brussels. I will appreciate if you continue this in future. A lot of people will be benefited from your writing. Cheers!

    Reply
  8. Generally I don’t read article on blogs, but I would like to say that this write-up very forced me to try and do it! Your writing style has been surprised me. Thanks, very nice post.

    Reply
  9. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

    Reply
  10. A code promo 1xBet est un moyen populaire pour les parieurs d’obtenir des bonus exclusifs sur la plateforme de paris en ligne 1xBet. Ces codes promotionnels offrent divers avantages tels que des bonus de dépôt, des paris gratuits, et des réductions spéciales pour les nouveaux joueurs ainsi que les utilisateurs réguliers.code promo 1xbet burundi

    Reply
  11. Эта публикация дает возможность задействовать различные источники информации и представить их в удобной форме. Читатели смогут быстро найти нужные данные и получить ответы на интересующие их вопросы. Мы стремимся к четкости и доступности материала для всех!
    Детальнее – https://medalkoblog.ru/

    Reply

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.