Chithrakaadi Vati చిత్రకాది వటి …గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులకు శాశ్వత నివారణ ఒౌషధం.
Chithrakaadi Vati చిత్రకాది వటి
గమనిక: శాశ్వత పరిష్కారం కోరుకుంటున్న వారికి మాత్రమే.
1) చిత్ర మూలము 40 g
2) మోడి 40 g
3) యవాక్షారం 10 g
4) సర్జ క్షారం 10 g
5) సముద్ర లవణం 5 g
6) సౌవర్చ లవణం 5 g
7) సైంధవ లవణం 5 g
8) కాచ లవణం 5 g
9) బిడా లవణం 5 g
10) సొంఠి 10 g
11) పిప్పళ్ళు 10 g
12) మిరియాలు 10 g
13) ఇంగువ 10 g
14) వాము 10 g
15) చవ్యం 10 g
16) జీలకర్ర 10 g
17) చిరు బొద్ది 10 g
18) నల్ల ఉప్పి 10 g
19) కర్కాటక శృంగి 10 g
20) అక్కలకర్ర 10 g
21) నిమ్మ ఉప్పు 10 g
22) శంఖ భస్మము 10 g
23) వరాట భస్మము 10 g
24) మౌక్తిక భస్మము 10 g
తరువాత :
1. పైన చెప్పబడిన చిత్రమూలము, మోడిలను మెత్తగా చూర్ణం చేయాలి.
2. లవణాలు 5—9 చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇనుప బాండీలో వేయించి చూర్ణం చేయాలి.
3. శొంఠిని నిప్పులపై కాల్చి చూర్ణం చేయాలి.
4. పిప్పళ్ళను వేయించి చూర్ణం చెయ్యాలి.
5. ఇంగువను పొంగించి చూర్ణం చెయ్యాలి.
6. వామును వేయించి చూర్ణం చెయ్యాలి.
7. జీలకర్రను వేయించి చూర్ణం చెయ్యాలి.
1. పైన చెప్పబడిన వస్తువులనన్నింటిని అల్లము రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
2. పై చూర్ణంను కారు మునగ గడ్డల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
3. పై చూర్ణంను నారింజ రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
4. చివరిగా పుల్ల ప్రబ్బలి పండ్ల రసంతో 3 రోజులు భావన మర్ధనలు చేసి ఎండించి చూర్ణం చెయ్యాలి.
*# పై చూర్ణంను నిమ్మ రసంతో నూరి మాత్రలు (pills)చేసి ఆరబెట్టి వాడుకోవాలి.
ఇది పూర్తి శాస్త్రీయ ఒౌషధ తయారీ విధానము.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ , కడుపుబ్బరం,త్రేనుపులు మొదలగు అజీర్ణ వ్యాధులను శాశ్వతంగా నివారణ చేయగలిగిన ఆయుర్వేద దివ్యెౌషము.
ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.
సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.
ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు….
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :