Curry leaves కరివేపాకు Benefits

Social Share

Curry leaves కరివేపాకు Benefits కరివేపాకును సంస్కృతం లో కృష్ణనింబ అంటారు.

Curry leaves కరివేపాకు Benefits
Close up beautiful view of nature green leaves on blurred greenery sky background with sunlight in public garden park. It is landscape ecology and copy space for wallpaper and backdrop

 

Curry leaves కరివేపాకు Benefits

లక్షణాలు:

కంటి చూపు దోషాన్ని హరించును, దేహము మరియు పొట్టకు బలవర్ధకం, జఠరదీప్తినిచ్చును. కఫము, మూలవ్యాధి, రక్త గ్రహణి వీటీని పోగొట్టును, విషాహార దోషమును హరించును.

కాగా, దీని వేరు మాత్రం విరేచనకారి. కరివేపాకు చెట్టు సమూల కషాయం మరిడి జాఢ్యము ( cholera ) లోని వాంతి అయ్యే లక్షణాన్ని పోగొట్టును.దీని పండిన పండ్లు విపరీత దాహమును తగ్గించును.

విరేచనాలు తగ్గుటకు: లేత కరివేపాకు ఒక భాగం, మిరియాలు ఒక భాగం, వేయించిన ఉప్పు ఒక భాగం ఈ మూడింటిని కలిపి మెత్తగా నూరి ఉ॥ 5గ్రా., సా॥ 5 గ్రా. చొప్పున వాడినచో అజీర్ణ విరేచనాలు తగ్గును.

మధుమేహ వ్యాధి: కరివేపాకు, బిళ్ళ గన్నేరు ఆకులను సమ భాగాలుగా కలిపినూరి ఉ॥ 5గ్రా., సా॥ 5గ్రా. లచొప్పున వాడినచో ఒౌషధాలకు సహాయకారిగా వుండి మధుమేహ వ్యాధిని నింయంత్రించును.

దీని ఆకు, వేరు పై బెరడు, మ్రాను చెక్క వీటి రసము లేక కషాయము చలువచేయును. శరీరమునకు ప్రత్యేకించి పొట్టకు బలము చేయును. జీర్ణశక్తిని పెంచును. ముఖ వర్చస్సును కలిగించును.

కఫము, విరీచనాలు, ప్రేగు పూత, పైల్స్, రక్త విరీచనాలు, దారుణమగు అతిసారము అనువ్యాధులను నివారించును.

విషవాయు దోషమును ( అసిడిటీ) హరించును.

లేత ఆకులను పాలతో ఉడికించి నూరి కట్టినచో విషంతో కాటు యొక్క విషము హరించును.

ఆకులు లేక మ్రాను చెక్క లేదా వేరు చెక్కల యొక్క తేలిక కషాయము కలరా లోని వాంతిని అలాగే ఇతర వాంతి లక్షణాలను పోగొట్టును.

ఆకులు పచ్చివిగా గాని నేతిలో వేయించి గాని తినిన రక్త విరేచనాలు తగ్గును.

దీని పండ్లు రక్త పైద్యము మరియు అతి దాహము అనబడు సమస్యలను నివారించును.

అవలక్షణాలు: మోతాదు ఎక్కువయినచో స్ర్రీల నెలసరులపై ప్రభావం చూపును.

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.