High blood pressure అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్. ఈ మధ్య కాలంలో హైపర్‌టెన్షన్ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందికి ప్రారంభంలో తమకు హైపర్‌టెన్షన్ ఉందనే భావన కూడా ఉండడం లేదు. తీవ్ర స్థాయికి చేరుకుంటే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీయడం లేదు.
శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్రవహించే వేగానికి విరుద్ధంగా రక్తం ప్రవహిస్తుండటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
High blood pressure అధిక రక్తపోటు
అధిక రక్తపోటును ఎలా గుర్తిస్తారు?
హైపర్ టెన్షన్ అతి తీవ్రస్థాయికి పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి.
గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు.
హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు. వ్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు ఆయుర్వేద చికిత్స అందించాలి.
ఎలా నియంత్రించాలి?
వాకింగ్ :
రోజు వాకింగ్ చేయడం వల్ల రక్త పీడనం సాధారణ స్థితిలో ఉంటుంది. మీరు వారంలో కేవలం 4 నుండి 5 నిమిషాల పాటు గుండెపైన ప్రభావం చూపే పనులు చేయాలి.
వీటి వల్ల రక్తపోటు సాధారణ స్థితిలోకి చేరటం మీరు గమనించవచ్చు. రోజు 15 నిమిషాల పాటు వ్యాయామాలను చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
హైబీపీ సమస్య ఉన్నప్పుడు రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడుతాయి.
సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు 120/80 గా ఉండాలి. అయితే హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడేవారిలో ఈ నమోదు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, పరిమిత కొవ్వులు కొలెస్టరాల్‌తో కూడిన ఆహారాన్ని తినడం వల్ల మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే మీ రక్తపోటును 11 mm Hg వరకు తగ్గించవచ్చు.
అయితే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంత సులభం కాదు. కానీ ఈ చిట్కాలతో మీరు హెల్తీ డైట్‌ను అనుసరించవచ్చు. మీరు తినేవాటిని వారం పాటు ముందే రాసిపెట్టుకోండి. అప్పుడే మీ ఆహారపు అలవాట్లను ముందే తెలుసుకోవచ్చు. కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చు.
వంటల తయారీలో పప్పు నూనె వాడడం శ్రేష్టం. కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. అల్లం, వెల్లుల్లి, పెద్ద ఉల్లి, లవంగాలు, దాసిని చెక్క, మిరియాలు మొదలగు మసాలాలు, కారం, ఉప్పు తగినంతగా వాడాలి
( ఉప్పును పూర్తిగా మానేయమని కొందరు మేధావులు సలహాలు ఇస్తున్నారు. ఇటువంటి తప్పుడు సలహాలను పాటించి అనారోగ్యం పాలు కావద్దు. ఉప్పు మరియు కారం తో పాటు అన్ని మసాలా దినుసులను తగినంత వాడడమే శ్రేష్టం. మానుకోవడం సమర్ధించదగినది కాదు. ).
నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి. శరీరానికి ఒత్తిడి, ఆందోళన కలగకుండా చూసుకోవాలి.
ఈ పండ్లు తినండి..
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు: నిమ్మ,ఆరెంజ్, కివీ, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు నేరుగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు.
అరటి పండు: అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి.
పచ్చని ఆకు కూరలు: పచ్చని ఆకుకూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.
ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదే… లేత గోంగూర తప్ప మిగతా ఏ ఆకుకూరలు వారానికి ఒకసారి లేదా రెండు సార్లకి మించి తీసుకోవడం మంచిది కాదు. జీర్ణ వ్యవస్థ బలహీనమయ్యే అవకాశం కలదు.
మద్యపానానికి దూరంగా..
ఆల్కహాల్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. బాగా అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా మానలేరు కాబట్టి మితంగా మాత్రమే ఆల్కహాల్ తాగాలి. బాగా అలవాటు ఉన్నవారు రోజుకు రెండు పెగ్గులు మాత్రమే తీసుకోవడం ద్వారా మీ రక్తపోటును దాదాపు 4 mm Hg వరకు తగ్గించవచ్చు.
ఇంకా లెక్కగా చెప్పాలంటే… 12 ఔన్సుల బీర్, ఐదు ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల 80 ప్రూఫ్ మద్యం మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా మద్యం తీసుకుంటే మాత్రం శరీరంలో అధిక రక్తపోటు ప్రభావం మరింత పెరుగుతుంది.
ధూమపానానికి దూరంగా..
మీరు తాగే ప్రతి సిగరెట్ కాసేపటికే మీ శరీరంలో రక్తపోటును పెంచుతుంది. ధూమపానం మానేయడం వల్ల మీ రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ధూమపానం మానేసిన వ్యక్తులు ధూమపానం మానేయని వ్యక్తుల కంటే ఎక్కువ కాలం జీవించగలరు.
40 ఏళ్ల వయసు పైబడిన వారు యేటా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.. కుటుంబంలో ఎవరైనా అధిక రక్తపోటుతో బాధపడుతున్నా కనీసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని గుర్తుంచుకోవాలి.
దీని ద్వారా హైపర్ టెన్షన్ రాకుండా చూసుకోవచ్చు.
హైపర్‌టెన్షన్ రకాలు :
1. Primary Hypertension- ప్రైమరీ రక్తపోటు
ఇది సాధారణంగా లక్షణరహితంగా ఉంటుంది.
సాధారణ రక్తపోటు చెకప్ లేదా కమ్యూనిటీ స్క్రీనింగ్ ద్వారా దీనిని గుర్తించవచ్చు. స్థూలకాయం, డయాబెటిస్ మెల్లిటస్, హృదయ సంబంధ వ్యాధులు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ధూమపానం చేసే వ్యక్తులు ప్రాథమికంగా రక్తపోటును కలిగి ఉంటారు, వారు చెకప్ చేయించుకోవాలి.
2. Secondary Hypertension- సెకండరీ హైపర్ టెన్షన్
BP అకస్మాత్తుగా పెరిగినపుడు కలుగుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఆల్డోస్టెరోనిజం, రెనోవాస్కులర్ హైపర్‌టెన్షన్, మూత్రపిండ అనారోగ్యం (OSA) వంటి పరిస్థితులు సెకండరీ హైపర్ టెన్షన్‌కు దారితీయవచ్చు.
హైపర్‌టెన్సివ్ కేసుల్లో దాదాపు 5-10% సెకండరీ హైపర్‌టెన్షన్‌ను అభివృద్ధి చేయవచ్చు.
3. Gestational Hypertension- గర్భస్థ రక్తపోటు
గర్భస్థ రక్తపోటు.. ఇది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేసే పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనది.
ప్రసూతి మరణాలు, పిండం లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రీఎక్లంప్సియా నిర్ధారణతో లేదా లేకుండా సంభవించవచ్చు.
4. White Coat Hypertension- వైట్ కోట్ హైపర్ టెన్షన్
దీనినే ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు, ఇది పెరిగిన ఆఫీసు బ్లడ్ ప్రెజర్ ద్వారా వర్గీకరిస్తారు.
అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఉపయోగించి నిర్ధారిస్తారు.
ఆఫీస్ BP స్థాయిలు వారి అంబులేటరీ విలువల కంటే కనీసం 20/10 mmHg ఎక్కువగా ఉంటే దానిని వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అని నిర్ధారిస్తారు.
పెద్దవారి కంటే యువకుల్లోనే ఈ వైట్ కోట్ హైపర్‌టెన్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
5. Resistant Hypertension- రెసిస్టెంట్ హైపర్ టెన్షన్
చికిత్స చేసినా రోగి రక్తపోటును నియంత్రించడంలో విఫలమైనప్పుడు దానిని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని నిర్ధారిస్తారు.
హైబీపీ ఉన్న 10% మంది రోగుల్లో రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉండవచ్చు.
హృదయ సంబంధ వ్యాధులు, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితుల్లో ఈ రకమైన హైబీపీ ఉంటుంది.
ఆయుర్వేద చికిత్స :
కారణాలు ఏవైనా, అలాంటి కారణాలు ఎన్ని ఉన్నా…
High blood pressure అధిక రక్తపోటు వ్యాధిలో ఎన్ని రకాలు ఉన్నా….
శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంతో మాత్రమే సాధ్యం.
జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు, సంవత్సరం సంవత్సరం మందుల డోస్ పెంచాల్సిన అవసరం లేదు.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
drmahesh@mathrusreeayurveda.com
awesome
I’m really enjoying the design and layout of your website. It’s a very easy on the eyes which makes it much more pleasant for me to come here and visit more often. Did you hire out a designer to create your theme? Fantastic work!
Hmm is anyone else having problems with the images on this blog loading? I’m trying to find out if its a problem on my end or if it’s the blog. Any feed-back would be greatly appreciated.
I have recently started a blog, the info you offer on this web site has helped me tremendously. Thanks for all of your time & work. “The achievements of an organization are the results of the combined effort of each individual.” by Vince Lombardi.
I’m not sure why but this website is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a problem on my end? I’ll check back later on and see if the problem still exists.