Immunity వ్యాధి నిరోధక శక్తి ….. ” సప్త ధాతు”……. వ్యాధి నిరోధక శక్తికి ఉత్తమౌషధం
వ్యాధి నిరోధక శక్తి అంటే….? లోపిస్తే….?
మనం రోజూ తీసుకునే ఆహారంలో మన శరీరానికి కావలసిన అన్ని రకాలయిన పోషక పదార్ధాలు ఉంటాయి. అయితే, వాటిని మన శరీరం అవసరానికి తగినంత పరిమాణంలో స్వీకరించి శరీరంలోని అన్ని భాగాలకు తగినంతగా సరఫరా చేయలేకపోవడం వలన వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది.
అలాగే… పోషక పదార్ధాలు ఎక్కువైనా కూడా అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతుంటాము.పోషక పదార్ధాలు ఎంత అవసరమో, అవి ఎక్కువైతే అంతే అనర్ధం. ఈ మధ్య కాలంలో ఈ సమస్యే అత్యధికంగా వుంది. దీనిని నివారించడం తప్పనిసరి అవసరం.
వ్యాధి నిరోధక శక్తి లోపించడానికి పై రెండింటిని ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యను ఎంత త్వరగా అధిగమించగలిగితే అంత మేలు.
1. పూర్వం వయస్సు రీత్యా లేదా తీవ్ర అనారోగ్యం కారణంగానే దృష్టి లోపం ఏర్పడేది. కానీ, ఈ మధ్య పసి పిల్లల్లో కూడా దృష్టి లోపాలు అధికంగా వస్తున్నాయి.వయస్సుకు తగిన ఎదుగుదల లేక పోవడం, మరి కొందరిలో వయస్సుకు మించిన ఎదుగుదల కనిపిస్తోంది.
2. మంచి యవ్వనంలో వుండి కూడా సరైన శరీర పటుత్వం లేక పోవడం, నీరసంగా మరియు బలహీనంగా వుండడం అనే సమస్య ఎందరినో బాధిస్తోంది.
3. వృద్ధాప్యం సహజంగానే శరీరాన్ని బలహీనం చేస్తుంది. దీని వలన అనేక రకాలయిన శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముట్టి వేధిస్తుంటాయి.
4. స్త్రీలలో పని వత్తిడి, రుతు కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు,మెనోపాజ్ మరియు ఇతర అనేక రకాలైన సమస్యల కారణం చేత మానసిక, శారీరక ఆరోగ్యం బలహీన పడుతోంది.
ఈ సమస్యలన్నింటి నివారణే లక్ష్యంగా…..
*** వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయస్సు వారికైనా అద్భుతంగా ఉపయోగపడే ఉత్తమ ఒౌషధం “సప్తధాతు” అను పేరిట రూపొందించబడింది.
**** ఇది వ్యాధి నిరోధక శక్తిని సహజమైన పద్దతిలో పెంపొందిస్తుంది.తద్వారా తరచూ జబ్బు పడడం అనే సమస్యను నివారిస్తుంది.అంతేకాకుండా, క్రితం వున్న అనారోగ్య సమస్యలు త్వరితగతిలో నివారణ అయ్యేలా ఉపయోగపడుతుంది.
**##** ప్రతి రోజు కేవలం ఒక గిద్ద పాలలో “సప్తధాతు” అను ఈ ఒౌషధిన్ని కలిపి తీసుకోవడం వలన పైన తెలుపబడిన సమస్యలన్నింటి నుండి రక్షణ లభిస్తుంది.
అన్ని వయస్సుల వారు స్త్రీ పురుషులిరువురూ వాడదగిన అత్యుత్తమ దివ్యెౌషధం “సప్తధాతు”.
ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..
వివరాలకు….
వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..
Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700
Website
https://mathrusreeayurveda.com/home/
Facebook :
https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL
https://www.facebook.com/mathrusreeayurveda/
https://m.facebook.com/doctorayurvedaandsiddha
https://m.facebook.com/ayurvedaandsiddha
Youtube:
https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg
Email :
Only wanna remark on few general things, The website layout is perfect, the subject matter is very fantastic. “In business school classrooms they construct wonderful models of a nonworld.” by Peter Drucker.
There’s noticeably a bundle to know about this. I assume you made certain nice points in options also.
This is really interesting, You’re a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your fantastic post. Also, I have shared your web site in my social networks!