Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌

Social Share

Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌ ….. ఆయుర్వేదం ….శాశ్వత చికిత్స

Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌
Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌

కొందరిలో కాలి పిక్కల భాగంలో రక్తనాళాలు మెలిపడినట్లుగా, ఉబ్బిపోయి, ముదురు నీలం రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యను వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. సిరల్లో రక్తం నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చాలా మందికి ఈ సమస్యకు చికిత్స ఉందనే విషయం తెలియక వైద్యుల దగ్గరకు వెళ్లకుండా ఉండిపోతారు. కానీ ఆయుర్వేద మందులతో ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

కొందరిలో సిరలు మెలిపడటం, ఉబ్బడం జరుగుతుంది. సాధారణంగా కాలి పిక్కల భాగంలో ఎక్కువ ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని వెరికోస్‌ వెయిన్స్‌ అంటారు. హెమరాయిడ్స్‌ కారణంగా హెమరాయిడల్‌ వెయిన్స్‌, వెరికోసిల్‌ కారణంగా స్పెర్‌మాటిక్‌ వెయిన్‌ ఏర్పడుతుంది. సాధారణంగా రక్తం సూపర్‌ఫిషియల్‌ వెయిన్స్‌(ఉపరితల సిరలు) నుంచి డీప్‌ వెయిన్స్‌కు సరఫరా అవుతుంది. అక్కడ నుంచి రక్తం గుండెకు అందుతుంది. కానీ ఈ ప్రక్రియ విఫలమైనప్పుడు రక్తం ఉపరితల సిరల్లోనే నిలిచిపోతుంది. దీంతో సిరలు ఉబ్బిపోయి వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది.

Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌
Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌

కారణాలు:

సిరల్లోని కవాటాల్లో లోపం, సిరల్లో అవరోధం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఎవరిలో ఎక్కువ? వయసు పైబడిన వారిలో, స్త్రీలలో, స్థూలకాయుల్లో, వ్యాయామం చేయని వారిలో వెరికోస్‌ వెయిన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.

స్థూలకాయం: రక్తనాళాల్లో కొవ్వు ఎక్కు వగా పేరుకుపోవడం మూలంగా సిరలకు తగినంత తోడ్పాటు లభించదు. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌కు దారితీస్తుంది.

వయసు పైబడటం: వయసు పైబడటం వల్ల రక్తనాళాల్లో కవాటాలు దెబ్బతిని, సిరలు పనిచేయలేని స్థితి తలెత్తుతుంది.

ఎక్కువ సేపు నిలబడటం: ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాలి పిక్కల దగ్గర ఉన్న కండరాలు పనిచేయడం మానేస్తాయి. పంపింగ్‌ మెకానిజం రక్తాన్ని పైకి పంపించలేకపోతుంది. ఫలితంగా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉత్పన్నమవుతుంది.
ముఖ్య లక్షణాలు

సిరలు ముదురు నీలం రంగులో, చర్మం కింద ఉబ్బిపో యి, మెలిపడి కనిపిస్తుంటా యి. కాలు బరువుగా ఉం టుం ది. కాలి పిక్కల దగ్గర నొ ప్పి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడై తే వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య ఉందో అక్కడ నొప్పి తీవ్రంగా ఉంటుంది. నడుస్తున్నప్పుడు నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పడుకున్నప్పుడు కాలి పిక్కలు పట్టేయడం జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు లేదా నిలుచున్నప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వెరికోస్‌ వెయిన్స్‌ ఉన్న ప్రాంతంలో దురద, చర్మం రంగు మారుతుంది. వాపు, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కాలు వాయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. డీప్‌వెయిన్స్‌లో బ్లాక్‌ ఉన్నట్లయితే దాన్ని డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌.

కొందరిలో ఏవిధమైన నొప్పి, బాధ కనిపించదు. కానీ, భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఎదురౌతాయి.

Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌
Varicose veins వెరికోస్‌ వెయిన్స్‌

రోగ నిర్ధారణ:

రోగిని ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ చేయడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ నిర్ధారణ చేయవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

అధిక బరువు ఉంటే తగ్గించు కోవడం, వ్యాయామం చేయడం, కూర్చున్నప్పుడు కాలు ముడు చుకోకుండా, చాపి పెట్టుకోవడం ద్వారా వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. వదులు దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు నిలబడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయి.

ఆయుర్వేద చికిత్స:

లక్షణాల తీవ్రత ఆధారంగా చేసుకుని శారీరక, ఇతర ఆరోగ్య పరమైన అంశాలను పరిశీలించి మందులను ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉంటుంది. కాబట్టి వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఎటువంటి దుష్పభావాలు ఉండవు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వెరికోస్‌ వెయిన్స్‌ నుంచి శాశ్వత విముక్తి లభిస్తుంది.

ఆయుర్వేద శాస్త్రంలో అనుభవం లేని వారు ఒౌషధాలను తయారు చేయడం సాధ్యపడదు. అనుభవఙ్ఞులైన వైద్యుల ద్వారా చికిత్స తీసుకుంటే పూర్తి సత్ఫలితం లభిస్తుంది. ఆయుర్వేద శాస్త్రమ్ మనకు అందించిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంతో హాయిగా, సంతోషంగా జీవిద్దాం.

సాధ్యమయినంత వరకు చిట్కాలు, Home Remedies పై ఆధార పడవద్దు. చిట్కాలు, Home Remedies లాంటివి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు అని మనందరికి తెలిసిన విషయమే.

ఆరోగ్యమే మహా భాగ్యం. అనారోగ్యంతో ఏ సంపదలను అనుభవించలేము.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా,
ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే…..

వివరాలకు….

వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా…..

Mathrusree Ayurveda Clinic
Opp. Army recruiting office,
Pattabhi puram, Guntur -522006
Phone: 86866 22900 ; 97019 65700

Website
https://mathrusreeayurveda.com/home/

Facebook :

https://www.facebook.com/mahesh.varikallu?mibextid=ZbWKwL

https://www.facebook.com/mathrusreeayurveda/

https://m.facebook.com/doctorayurvedaandsiddha

https://m.facebook.com/ayurvedaandsiddha

Youtube:

https://youtube.com/channel/UCr_d521VpT0qUEBKkgk0itg

Email :

drmahesh@mathrusreeayurveda.com

Leave a comment

Open chat
1
మీ పేరు,వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
సాధ్యమయినంత త్వరలో స్పదించగలము.

దయచేసి,పూర్తి వివరాల కొరకు Dr.Mahesh గారిని సంప్రదించగలరు.
cell no: 9701965700 ; 8686622900

సంప్రదించవలసిన వేళలు: 11 Am to 8 PM
సంప్రదించినందులకు ధన్యవాదాలు.